Aadavallu Meeku Joharlu Lyrics in Telugu

Song: Aadavallu Meeku Joharlu
Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Shree Mani

Aadavallu Meeku Joharlu Lyrics

హే లక్ష్మమ్మో
పద్మమ్మో
శాంతమ్మో
శరధమ్మో
గౌరమ్మో
క్రిష్ణమ్మో

నా బాధే వినవమ్మో
ఈ గోలే ఏందమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అంధానికేమైనా బాబా
చైలా కాపురం చైలా
కన్లా ఇద్దర్ని కన్లా
పోనీ నువ్వేమన్న కత్రినా కైఫా
నీ చుపేమన్న గుచ్ఛే నైఫా
కానీ.. చైలా సంసారం చైలా
మీరు కన్లా ముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జాల్లోన ముడిచేతరా
నాకేమో ఏ పూలు లేకుండా చేసేసి
ఫూల్లాగా మడిచెత్తర
ప్రతి మగాడి విజయం వెనుక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టటానికి ఎందరు ఆడాళ్ళు

ఆడాళ్ళూ మీకు జోహార్లు
ఆడాళ్ళూ మీకు ​జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి సెల్లమ్మేదని అనడా మరి అనడా
సాయంత్రమైతే సందు చివర పువ్వుల కొట్టు సుబన్న
మల్లెలు తీసుకెళ్లి చెల్లెలికిమ్మని వెయ్యడా జోకులు వెయ్యడా
మీరేమో మీ మొగుడు ఏపనికి వెళ్తున్న చిరునవ్వులొలికించి ఎదురొత్తారా
మాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకివ్వనీకుండా ఆపేతారా
ఎదురింట్లోనా వెంకయ్య తాతకి ఇద్దరు పెళ్ళాలు
అరె లేనే లేదు నా తల రాతకి సింగల్ ఇల్లాలు

ఆడాళ్ళూ మీకు జోహార్లు
ఆడాళ్ళూ మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దురలేపే పెళ్ళాం కావాలనుండదా
డిన్నర్ పెట్టి డ్రీమ్స్ లోకి నెట్టే డ్రీం గర్ల్ నాకు కావాలనిపించదా
తన ఒళ్ళో వాలి ఓటీటీ చూడాలి అనినాక్కూడా ఉండదా
ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్ వెయ్యాలనిపించదా
నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి కొనితెచ్చే
చీరల్ని చుట్టేసి తిరిగేస్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా న పెళ్లి హాంఫట్ సేసేతరా
అరె ​గంతకీ తగ్గ బొంతని సామెత మీరే చెప్తారు
నా రేంజ్-కి తగ్గ పిల్లని తెస్తే ఒకే చెప్పరే

ఆడాళ్ళూ మీకు జోహార్లు
ఆడాళ్ళూ మీకు ​జోహార్లు

All Information About Song

Singers : DSP
Lyrics: Shreemani

Keyboards : Benny R
Rhythm: Kalyan
Album Mixed & Mastered by A. Uday Kumar
Album Recorded by A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi.
Vocal Mix Asst: SP Abhishek
Orchestra In-Charge: Murugan
Studio Asst: Pugalendhi & V Dhinakaran
Album Co-ordinator: B. Manikandan

Film Credits:
Movie : Aadavallu Meeku Joharlu
Writer and Director : Tirumala Kishore
Producer: Sudhakar Cherukuri
Music Director: Devi Sri Prasad
Editor : Sreekar Prasad
Music Director: Devi Sri Prasad
DOP: Sujith Sarang
Art Director : A.S. Prakash
Action : Peter Hein
Choreography: Shekar V J
Executive Producer: Vijay Kumar Chaganti

You may also like...