Bagundalamma Song Lyrics in Telugu

Song: Bagunalamma
Singer: Kalya
Lyrics: Laxman
Music: Kalyan

Bagundalamma Song Lyrics in Telugu

మందు లేని గాయమే .. చేసి పోయినవే
మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగవే

మందు లేని గాయమే .. చేసి పోయినవే
మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగవే

తప్పులే తప్పేలేయ్
ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే

తప్పులే తప్పులే
నా జన్మంతా నీ చెంత అనుకున్న తప్పంతా నాదేలేయ్

అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే
అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే
అందరిలాగే నేను నిన్ను కోరుకొనే

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా
ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా
ఈ బాదే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

అనుకున్నానే నీ మేడలో మెరిసే తాలని
అనుకోలేదే నీ పెళ్ళిలో అతిధి నేనని

రాసుకున్న నా నెత్తుటితో ప్రేమ లేఖ
నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక
నీ చుట్టుముట్టున అతిధులు అందులోనే నీ నవ్వులు
నీ పక్కనున్నోడి మునివేళ్ళు .. నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు
చూడలేక నేను చాచి బతికానే
కన్నీటి అక్షింతలేశానే

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా
ఈ బాదే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా
ఈ బాదే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

అనుకున్నానే నానుదిటి రాత నువ్వని
చుస్తున్నానే బ్రతుకంటే ఇంతేనేమని

అనుకున్నానే న ఇంటి దీపమేయాని
చుస్తున్నానే ఆ ఇంటి వెలుగు నువ్వని

పూవులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదాన
ఊపిరి ఆగేటి భాదలోనా చిందులేస్తున్నానే పిచ్చివాన్నా ..
తట్టుకోలేని బాధే నాకున్న సంతోషంగా నిను సాగనంపుతున్న

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా
ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా
ఈ బాధే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ

Bagundalamma Song Lyrics Translation

The only non-drug wound is the one that was done
My tears stopped when I could not stand the flames

The only non-drug wound is the one that was done
My tears stopped when I could not stand the flames

Don’t get me wrong
These days, except for the love of life is mine

Mistakes are mistakes
My whole life is yours unless you think so

I love you like everyone else
Like everyone else you beat me
I want you like everyone else

Bagundalamma who are you with
This is the birth of Badhe Chalamma Bratikesta

Bagundalamma who are you with
This is the birth of Bade Chalamma Bratikesta

Thought a shiny head on your neck
Unexpectedly I was the guest at your wedding

Love letter with my blood written on it
Give me your wedding magazine
The guests around you are your laughs in it
Sink your fingers next to you .. If you put three thorns
I can not see
The tears were unmistakable

Bagundalamma who are you with
This is the birth of Bade Chalamma Bratikesta

Bagundalamma who are you with
This is the birth of Bade Chalamma Bratikesta

I do not think so
Seeing is believing

House lamp on thought
I do not know

Small procession in a car woven of flowers
Is it insane to spill when you are out of breath ..
The unbearable pain I feel is stretching you happily

Bagundalamma who are you with
This is the birth of Badhe Chalamma Bratikesta

Bagundalamma who are you with
This is the birth of Badhe Chalamma Bratikesta
Bagundalamma who are you with

This is the birth of Badhe Chalamma Bratikesta

You may also like...