Ninnila Ninnila Chusane Song Lyrics

LYRICS

నిన్నిలా నిన్నిలా చూశానే…
క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే…
రెప్ప‌లే వేయ‌నంతగా క‌నుల‌పండ‌గే…

నిన్నిలా నిన్నిలా చూశానే…
అడుగులే త‌డ‌బ‌డినే నీ వ‌ల్లే…
గుండెలో విన‌ప‌డిందిగా ప్రేమ చ‌ప్పుడే…
నిను చేరిపోయే నా ప్రాణం…
కోరెనెమో నిన్నే ఈ హృద‌యం…
నా ముందుందే అందం… నాలో ఆనందం…
న‌న్ను నేనే మ‌ర‌చిపోయేలా ఈ క్ష‌ణం…

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా…
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా
ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా…
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా

తొలి తొలి ప్రేమే దాచేయికలా..
చిరు చిరు నవ్వే ఆపేయికిలా…
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా…

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా…
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా
ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా…
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా

TRANSLATION

I saw you like you
Hiding in the eyes of the eyes
The eyelids are as wide as the eyelids.

I saw you like you
Your feet are the only thing that matters.
Love is heard in the heart
My life to join you
Corinemo yesterday this heart
Beauty before me Happiness in me
This is the moment for me to forget myself.

If there is a touch to this year, it will touch your mind.
This is how your name can be pronounced today
If there is a touch to this year, it will touch your mind.
This is how your name can be pronounced today

Hide the first love ..
చిరు చిరు నవ్వే ఆపేయికిలా
As the cold gale blows
As far as I can reach
Don’t let yourself get out of yourself
Jabilammala as the clouds cut off

If there is a touch to this year, it will touch your mind.
This is how your name can be pronounced today
If there is a touch to this year, it will touch your mind.
This is how your name can be pronounced today

You may also like...