Siluvalo Palikina Yedu Matalu Song Lyrics

LYRICS

నిన్ను చంపు శత్రువులు నీ ముందర నిలువగా
ఈటెలు కొరడాలతో హింసిస్తూ వుండగా
తండ్రి !! వీరందరు ఏమి చేయుచుంటిరో వీరెరుగరు
వీరిని క్షమియించుమని పల్కితివి

యేసూ!నీ రాజ్యముతో నీవు వచ్చునప్పుడు
తప్పక నను చేర్చుమని సిలువ దొంగ వేడగా
నేడు నీవు నాతోనే పరదేసుననుందువు అని పలికి
ఆ దొంగను రక్షించి యుంటివి

కన్నతల్లి మరియకు యోహానును చూపించి
అమ్మ ఇదిగో నీ కుమారుడని వంటివే
తల్లికాదరనగా యోహనును ఎంచికొని
ఇదిగో నీ తల్లియని భాంధవ్య మొసగితివి
ఇదిగో నీ తల్లియని భాంధవ్య మొసగితివి

తనువు నెల్ల గాయాలు తల్ల దిల్ల జేయగా
తండ్రి ఎడబాసేనని కడుదూర మోయనని
దేవా నా దేవా.. నన్నెందుకు వీడితివని పలికి
నీ వేదన నివేదించు కొంటివి

సకల సంపద నీలో గుప్తమై ఉన్నవి
జీవ జలహారముతో జివులపోషించితివి
దప్పిక గోనుచున్నానని అప్పగితిని పలికితివా
చేదు చిరకనే నీకు త్రాగమని ఇచ్చిరా
చేదు చిరకనే నీకు త్రాగమని ఇచ్చిరా

లేఖనములు నీయందే నెరవేరి యున్నవి
పాపశాప భారములు వీపున బరియించితివి
నీ గాయములు మాకు నిజమైన స్వస్ధతలు
సమాప్తము అయినదని ఎలుగెత్తి చాటితివా
సమాప్తము అయినదని ఎలుగెత్తి చాటితివా

అద్వితీయ కుమారుడ అధిక శక్తి నొందితివి
ఆత్మతో సత్యముతో తండ్రిని గణపరిచితి
తండ్రి! నా ఆత్మను నీకు అప్పగింతు నంటివి
నీ అంతట నీ ఆత్మను అర్పించితివి

సిలువ యాగ సమయాన సర్వ సృష్టి సడలినది
అవని దద్దరిల్లినది గుడి తెరుయు చీలినది
సమాధుల నున్నవారు తిరిగి లేచి నడచిరి
రవితేజము సన్నగిల్లి సిలువ వెలుగు ప్రజ్వరిల్లె
రవితేజము సన్నగిల్లి సిలువ వెలుగు ప్రజ్వరిల్లె

TRANSLATION

अपने सामने खड़े दुश्मनों को मार डालो
जबकि भाले और चाबुक से प्रताड़ित किया जा रहा है
पिता !! वे नहीं जानते कि वे क्या कर रहे हैं
उन्हें क्षमा करने के लिए पालकीविवि

यीशु! जब आप अपने राज्य के साथ आते हैं
मुझे एक क्रूस चोर के रूप में शामिल होना चाहिए
कहो कि आज तुम मेरे साथ स्वर्ग में रहोगे
चोर को छुड़ाओ

जॉन को उसकी मां मैरी को दिखा रहा है
अम्मा तुम्हारे बेटे जैसी हैं
जॉन को एक माँ के रूप में चुना
यह आपकी माँ की रिश्तेदारी का धोखा है
यह आपकी माँ की रिश्तेदारी का धोखा है

मां दिलिला जयगा पिछले महीने घायल हो गई
पिता एडबासेना दूर नहीं हैं
देवा ना देवा .. मैंने आधे घंटे तक अलविदा कहा
अपनी पीड़ा की रिपोर्ट करें

सारा खजाना तुममें छिपा है
जैविक पानी से भरपूर
पालकीकिटवा ने समर्पण किया कि डापिका जा रहा था
अपने आप को एक पेय दें जो कड़वा और कड़वा हो
अपने आप को एक पेय दें जो कड़वा और कड़वा हो

तुम्हारे भीतर शास्त्र पूरे हो गए
पाप के बोझ उसकी पीठ पर टिकी हुई थी
आपके घाव हमारे लिए एक वास्तविक इलाज हैं
भालू ने कहा कि यह खत्म हो गया था
भालू ने कहा कि यह खत्म हो गया था

इकलौते बेटे के पास उच्च शक्ति थी
आत्मा और सत्य के साथ पिता की महिमा करो
पिता! मेरी आत्मा को तुम्हारे हवाले करने की तरह
आपने अपनी आत्मा को अपने लिए त्याग दिया है

सूली पर चढ़ाते समय सारी सृष्टि शिथिल हो गई थी
जो बात उन्हें परेशान करती थी वह थी मंदिर का उद्घाटन
कब्रों में वे फिर से उठे और चले गए
रवि तेजमू सन्नगिल्ली क्रॉस लाइट प्रज्वारिल
रवि तेजमू सन्नगिल्ली क्रॉस लाइट प्रज्वारिल

You may also like...