Vachindhi Vachindhi Christmas Panduga Song Lyrics

Vachindhi Vachindhi Christmas Lyrics

వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది (2)
ఉరువాడ పల్లెపల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం – కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)
(వచ్చింది) (2)

దావీదు పట్టణములో భేత్లేహేము గ్రామములో
కన్యమరియ గర్బమునందు బాలుడిగా జన్మించెను(2)
అంధకారమే తొలగిపోయెను చికుచింతలే తీరిపొయెను (2)
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం – కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)
(వచ్చింది) (2)

ఆకాశంలో ఒక ధూత పలికింది శుభవార్త
మనకొరకు రక్షకుడేసు ధీనునిగ పుట్టాడని (2)
పాపశాపమే తొలగించుటకు గొప్పరక్షణ మనకిచ్చుటకు
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)
(వచ్చింది) (2)

You may also like...